బద్రీనాథ్ యాత్ర ప్రారంభమయింది. శివునికి అంకితం అయిన పవిత్ర బద్రీనాథ్ ఆలయ తలుపులు ఆలయ కమిటీ ప్రకారం ఈ ఏడాది కూడా సంప్రదాయ పద్ధతిలో తెరిచింది. అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చార్ ధామ్ యాత్రలో భాగంగా, కేదారనాథ్ ఆలయం మే 2న, గంగోత్రి- యమునోత్రి ఏప్రిల్ 30న తెరుచుకున్నాయి.

#bhadrinadh #badrinathtemple #lordvishnu #uttarakhand #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️